Deep Work ( Telugu)

Deep Work ( Telugu)

Author : Cal Newport (Author) Akurati Bhaskar Chandra (Translator)

In stock
Rs. 325.00
Classification Self Help
Pub Date November 2021
Imprint Manjul Publishing House
Page Extent 264
Binding Paperback
Language Telugu
ISBN 9789391242695
In stock
Rs. 325.00
(inclusive all taxes)
OR
About the Book

‘లోతైన పని’ మనం చేసే పనిలో ఏకాగ్రతను సాధిం చడం కోసం , దృ ష్టి మరల్చ కుం డా లక్ష్యం వైపు ఏ విధం గా దూసుకుపోవాలనే విషయాల గురిం చి కూలం కుషం గా చర్చి స్తుం ది. ఏదైనా పని చేసేటప్పు డు పని చేసే సమయాన్ని మనం పూర్తిగా వినియోగిం చుకోవటానికి ఏం చేయాలి? నైపుణ్యా లు అవసరమైన ఉద్యో గాలు చేస్తున్న వాళ్లు తమ నైపుణ్యా లను కోల్పో కుం డా, ఉన్న త స్థాయికి
చేరుకోవాలన్నా , చేస్తున్న పని వేగవం తం చేయాలన్నా , గొప్ప మార్గాలు కనుగొనాలన్నా ఏం చేయాలన్న ది, యీ పుస్తకం లో రచయిత, తనదైన శైలిలో సాం కేతికతను, సం స్కృ తినీ జోడిం చి వివరిస్తారు.

About the Author(s)

1982లో జన్మిం చిన కాల్ న్యూ పోర్ట్, జార్ట్ టౌన్ విశ్వ విద్యా లయం లో, కం ప్యూ టర్ సైన్స్ అసిస్టెం ట్ ప్రొఫెసర్ వృ త్తిలో ఉన్నా రు. సమాచార వ్య వస్థలపై విశేష అధ్య యనం చేసిన న్యూ పోర్ట్ ప్రపం చమం తా విశేషం గా అమ్ముడుబోయిన 7 పుస్తకాలను రచిం చారు. ‘కళాశాలలో ఎలా గెలవాలి’; ‘హై-స్కూ ల్ సూపర్ స్టార్ ఎలా ఉం డాలి’; ‘టైమ్-బ్లాక్ ప్లానర్’; ‘ఇమెయిల్ లేని ప్రపం చం ’ . ఈయన పుస్తకాలు ప్రపం చమం తటా దాదాపు 35 భాషల్లోకి అనువదిం చబడ్డాయి. ‘లోతైన పని’ ఆయన పేరెన్ని కగన్న పుస్తకాలలో ఒకటి.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18453856
Code ProfilerTimeCntEmallocRealMem