Designing Destiny : The Heartfulness Way (Telugu)

Designing Destiny : The Heartfulness Way (Telugu)

Author : Kamlesh D. Patel (Author) The Heartfulness Team (Translator)

In stock
Rs. 399.00
Classification Self-Help/Spirituality
Pub Date 25th January 2024
Imprint Manjul Publishing House
Page Extent 222
Binding Paperback
Language Telugu
ISBN 9789355432681
In stock
Rs. 399.00
(inclusive all taxes)
OR
About the Book

‘విధి రూపకల్పన’
విధి అంటే ఏమిటి?
ఏది ముందు నిర్ణయించబడి ఉంది? దేన్నీ మార్చగలం? ఎలా విధిని మనం తీర్చిదిద్దుకోగలము? వంటి అనేక ప్రశ్నలకు ‘దాజీ ‘గారు అలవోకగా ఈ రచనలు సమాధానాలు చెప్తారు. చాలా సులువైన పరిష్కారాలను సూచిస్తారు.’ హార్ట్ ఫుల్ నెస్ ‘మార్గం ద్వారా ఎన్నో మెళకువలను ,ప్రక్రియలని అందిస్తారు.

About the Author(s)

‘దాజీ ‘గా ప్రసిద్ధి చెందిన కమలేశ్. డి. పటేల్ గారు, ఒక శతాబ్ద కాలంగా కొనసాగుతున్న గురుపరంపరకి వారసుడిగా ప్రకటించబడకముందు, మూడో దశాబ్దాలకు పైగా న్యూయార్క్ నగరంలో ఔషధ రంగంలో ఉన్నారు. వర్తమానంలో, ‘హార్ట్ ఫుల్ నెస్’ మార్గం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక అన్వేషకులకు సహాయం చేస్తున్నారు.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18420072
Code ProfilerTimeCntEmallocRealMem