Ikigai: The Japanese Secret to a Long and Happy Life ( Telugu)

Ikigai: The Japanese Secret to a Long and Happy Life ( Telugu)

Author : Héctor García and Francesc Miralles (Author) GRK Murthy (Translator)

In stock
Rs. 399.00
Classification Self-Help
Pub Date November 2020
Imprint Manjul Publishing House
Page Extent 184
Binding HardCover
Language Telugu
ISBN 9789390085590
In stock
Rs. 399.00
(inclusive all taxes)
OR
About the Book

ఇకిగాయ్ఆనందంగా జీవించటానికి ప్రతి ఒక్కరికీ ఒక ఇకిగాయ్ – ప్రబలంగా ప్రోత్సహించే కారణం – ఉంటుందని జాపనీయుల దృఢవిశ్వాసం. ఆ ఇకిగాయ్ ని కనుక్కోవటమే చిరకాల ఆనందమయ జీవనానికి కీలకమని ఆగ్రామంలోని చిరాయువుల అభిప్రాయం. దృఢమైన ఇకిగాయ్ తో ప్రతిరోజూ సార్ధకంగా, రసవత్తరంగా సాగుతుంది. అధికశాతం జాపనీయులు ఎన్నటికీ రిటైర్ కాకపోవటానికి మూలకారణం వారి ఇకిగాయ్.
జపాన్ లోని ఈ గ్రామంలో శతాధిక వృద్ధుల సంఖ్య అత్యధికం. రచయితలు ఈ గ్రామవాసులను ఇంటర్ వ్యూ చేశారు. వారి చిరాయుష్షుకు ఆనందానికీ వెనక ఉన్న రహస్యం కనుక్కునే ప్రయత్నం చేశారు. తద్వారా పాతకులుగా మీ ఇకిగాయ్ కనుక్కోవటానికి ఆచరణ యోగ్యమైన సాధనాలు సమకూర్చారు.

About the Author(s)

హెక్టార్ గ్రాసియా, ఫ్రాన్సిస్ మీరాల్ ‘ది బుక్ ఆఫ్ ఇచిగో ఇచి’ సహ రచయితలు. జాపనీయుల పద్ధతిన జీవితాన్ని అనుక్షణమూ అత్యంత రసభరితంగా ఆస్వాదించే కళ. హెక్టార్ జపాన్ పౌరులు. ఆయన ఒక దశాబ్దం పైగా జపాన్ లో నివసిస్తున్నారు. జపాన్ లో విపరీతంగా అమ్ముడుబోయిన ‘ఎ గీక్ ఇన్ జపాన్’ రచయిత. ఫ్రాన్సెస్ స్వయంసాయక, ఉత్తేజక పుస్తకాల రచయిత్రి. ‘లవ్ ఇన్ లోయర్ కేస్’ అన్న ఆమె నవల ఇరవై భాషలలోకి అనువాదమయింది.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18471520
Code ProfilerTimeCntEmallocRealMem