Man's Search For Meaning ( Telugu)

Man's Search For Meaning ( Telugu)

Author : Viktor E Frankl (author) Akella Sivaprasad (translator)

In stock
Rs. 299.00
Classification Psychology / Spirituality
Pub Date November 2021
Imprint Manjul Publishing House
Page Extent 196
Binding Paperback
Language Telugu
ISBN 9789391242725
In stock
Rs. 299.00
(inclusive all taxes)
OR
About the Book

మనం బాధ నుండి తప్పించుకోలేం.కానీ దాన్ని ఎలా తట్టుకోవాలో,దాన్నుండి ఏ పాఠాలు నేర్చుకోవాలో, జీవితంలో ఎలా ముందుకు సాగాలో ఫ్రాంక్ల్ తన అనుభవాల ద్వారా తెలియజేశారు.ఆయన ప్రతిపాదించిన ‘లోగో థెరపీ’ ప్రపంచ ప్రసిద్ది గాంచింది.ప్రచురింప బడి దశాబ్దాలు గడిచినా అతి ప్రతిభావంతమైన రచన గా పేరు తెచ్చుకుంది.ఇప్పటికి మన అందరి జీవితాల్లో స్పూర్తి నింపుతోనే ఉంది.

About the Author(s)

విక్టర్ ఇ.ఫ్రాంక్ల్ 1905 లో వియన్నాలో జన్మించారు.వియన్నా విశ్వవిద్యాలయం నుండి ఎండి.పిహెడి పట్టాపొందారు .థిరిటికల్, క్లినికల్ సైకాలజీ ల మీద 30 పుస్తకాలు ప్రచురించారు. హార్వర్డ్, స్టాన్ ఫర్డ్ వంటి విశ్వవిద్యాలయలలో అధ్యాపకుడిగా,విజిటింగ్ ఫ్రొఫెసర్ గా పని చేశారు.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18452160
Code ProfilerTimeCntEmallocRealMem