Secrets of the Millionaire Mind

Secrets of the Millionaire Mind

Author : T. Harv Eker (Author) Akurati Bhaskarchandra (Translatror)

Out of stock Notify Me
Rs. 299.00
Classification Personal Finance
Pub Date December 2021
Imprint Manjul Publishing House
Page Extent 216
Binding Paperback
Language Telugu
ISBN 9789355430526
Out of stock Notify Me
Rs. 299.00
(inclusive all taxes)
About the Book

“మిలియనీర్ మైండ్, ధనవంతుల ఆలోచనలు - రహస్యాలు” అనే యీ పుస్తకం మీ సంపద, విజయం యొక్క అంతర్గత నమూనాను మార్చడానికి శక్తివంతమైన సూత్రాలను మీకు అందిస్తుంది. మన బాల్యం, కుటుంబ పరిస్థితులు, అంతర్గత మానసిక వైఖరులు మన డబ్బు సంపాదనపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో టి. హార్వ్ ఎకర్ విశదీకరించి చూపించినపుడు మనం ఆశ్చర్యపోతాము. డబ్బు పట్ల మన మనసులో నాటుకుపోయిన వికృత భావాలను యీ పుస్తకం తొలగిస్తుంది. డబ్బుమీద ప్రేమను పుట్టించి, తద్వారా మనం నిద్రపోతున్న సమయంలో కూడా మన సంపద ఎలా పెంచుకోగలమో యీ పుస్తకం వివరిస్తుంది. ఇది విజయం సాధించేందుకు ప్రయత్నించే ప్రతి ఒక్కరూ తప్పక చదువ వలసిన పుస్తకం.

About the Author(s)

టి. హార్వ్ ఎకర్ ప్రముఖ రచయిత, వ్యాపారవేత్త. ప్రేరణ కలిగించే ఉపన్యాసకుడు. కెనడాలో జన్మించిన యీ 67 సంవత్సరాల వ్యక్తి, యిప్పటి వరకూ లక్షలాదిమందికి డబ్బు పట్ల అవగాహన, స్ఫూర్తి కలుగజేసి వాళ్లు విజయం సాధించేందుకు ఉపయోగపడ్డారు. అమెరికాలో ఫిట్ నెస్ స్టోర్స్ ప్రారంభించి, అనతి కాలంలోనే అనేక చోట్లకు తమ వ్యాపారాన్ని విస్తరింపజేసారు. ఆ క్రమంలోనే ధనవంతుల ఆలోచనల్లోని రహస్యాలను కనిపెట్టి వాటిని సామాన్య జనానికి అందుబాటులోకి తీసుకువస్తే వాళ్లు విజయం వైపు ప్రయాణం చేస్తారని “మిలియనీర్ మైండ్, ధనవంతుల ఆలోచనలు - రహస్యాలు” అనే పుస్తకం ప్రచురించారు. అది న్యూయార్క్ టైమ్స్, వాల్ స్ట్రీట్ జర్నల్ వారి ప్రకారం అగ్రగామి పుస్తకంగా నిలిచింది. ఈయన రచించిన మరో పుస్తకం “స్పీడ్ వెల్త్”.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18424568
Code ProfilerTimeCntEmallocRealMem