Ganbatte (Telugu)

Ganbatte (Telugu)

Author : Albert Liebermann (Author), and Hector Garcia (Foreword), Pasupuleti Geetha (translator)

In stock
Rs. 399.00
Classification Self Help
Pub Date 25 Oct 2022
Imprint Manjul
Page Extent 220
Binding Hard cover
Language Telugu
ISBN 9789355430359
In stock
Rs. 399.00
(inclusive all taxes)
OR
About the Book

గాంబత్తె

జీవితంలో నిరంతరం ముందుకు సాగేందుకు స్ఫూర్తి నిచ్చే జపనీయుల కళ. మన దైనందిన జీవితంలో అవసరమైన ప్రతి విషయానికీ, ప్రతి ప్రయత్నానికీ, ప్రతి లక్ష్యానికీ అన్వయించుకునే కొన్ని మార్గాలని ఈ పుస్తకంలో అందించారు. వ్యాపారం, కళలు, ప్రేమ వంటి విషయాల్లో అనుసరించవలసిన మార్గదర్శకాలను ఈ పుస్తకం అద్భుతంగా అందిస్తుంది.

About the Author(s)

అల్బర్ట్ లీబర్ మ్యాన్
అల్బర్ట్ లీబర్ మ్యాన్ రచయిత, తత్త్వవేత్త. జపాన్ కు వచ్చే ముందు ఆయన యూరప్ లో కళలు, సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. జపాన్ కు వచ్చిన తరువాత ఆయన తన సృజనాత్మకతను, వ్యక్తిత్వవికాసాన్ని, ఆలోచనలను అక్షరబద్ధం చేయడానికి నిర్ణయించుకున్నారు. పియానో వాయించడమంటే ఆయనకు చాలా ఇష్టం. ప్రపంచమంతా పర్యటించడం కూడా ఆయనకు ప్రియమైన విషయమే.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18414840
Code ProfilerTimeCntEmallocRealMem