Leadership (Telugu)

Leadership (Telugu)

Author : Brain Tracy (Author) A.R. Bala Subrhamanyam (Translator)

In stock
Rs. 150
Classification Leadership
Pub Date January 2022
Imprint Manjul
Page Extent 114
Binding Paperback
Language Telugu
ISBN 9789355430779
In stock
Rs. 150
(inclusive all taxes)
OR
About the Book

లీడర్లు విజన్, సెన్స్ ఆఫ్ మిషన్ కలిగి ఉంటారు. స్త్రీ పురుషులలో ఆ మిషనను బృహత్కార్యాన్ని సాధించడానికి సాయపడగల స్ఫూర్తిని నింపి ఉత్తేజపరుస్తారు.

పనిచేసేవారిని విజయంకేసి నడిపిస్తూ, తమ టీమ్ గెలిచి తీరుతుందన్న దృఢవిశ్వాసం కలిగించగల మీ సమర్ధతే లీడర్ గా మీ శక్తిని సులువుగా పదిలపరుచుకోవడానికి కీలకమైనది.

బెస్టు లీడర్లు కష్టపడి పనిచేస్తారు. ఎక్కువసేపు పనిచేస్తారు. ఈ ప్రవర్తన ఇతరులు కూడా అలా పనిచేయడానికి స్ఫూర్తినిస్తుంది.

About the Author(s)

బ్రయిన్ ట్రేసీ కెనడా, అమెరికా లలో పబ్లిక్ స్పీకర్ గా పేరు గడించారు. 80 పుస్తకాల పైగా రచించారు. వీరి పుస్తకాలు పన్నెండు భాషలలో అనువాదమయ్యాయి.
ఎర్న్ వాట్ యు రియల్లి వర్త్, ఇట్ ది ఫ్రాగ్ మొదలయిన పుస్తకాలు ఎంతో ప్రజాదరణ పొందాయి.
1984 లో ప్రారంభించిన బ్రయిన్ ట్రేసీ ఇంటర్ నేషనల్ కి, చైర్మన్ మరియు సి.ఇ.ఓ. గా వ్యవహరిస్తున్నారు.

[profiler]
Memory usage: real: 15990784, emalloc: 15478912
Code ProfilerTimeCntEmallocRealMem