Marketing ( Telugu)

Marketing ( Telugu)

Author : Brain Tracy (Author) A.R. Bala Subrhamanyam (Translator)

In stock
Rs. 150.00
Classification Marketing
Pub Date January 2022
Imprint Manjul Publishing House
Page Extent 106
Binding Paperback
Language Telugu
ISBN 9789355430496
In stock
Rs. 150.00
(inclusive all taxes)
OR
About the Book

కస్టమర్‌ను కేంద్రంగా చేసుకునే సక్సెస్ ఫుల్ మార్కెటింగ్ తన మొత్తం ప్రణాళికలను రూపొందించుకుని నిర్ణయాలు తీసుకుంటుంది.

విజయవంతమైన మార్కెటింగ్ ప్రచారాలన్నీ కూడా గుడ్ రీసెర్చ్, గుడ్ ఇంటెలిజెన్స్ ఆధారంగానే రూపొందించబడతాయి.

గుడ్ సెల్లింగ్, మార్కెటింగ్ స్ట్రాటెజీ మంచి అమ్మకం, మార్కెటింగ్ వ్యూహం అంటే - మీరు ఎవరితో, ఏ ప్రాతిపదికన పోటీపడాలి అన్నది సరిగ్గా ఎంపిక చేసుకోవడమే.

About the Author(s)

బ్రయిన్ ట్రేసీ కెనడా, అమెరికా లలో పబ్లిక్ స్పీకర్ గా పేరు గడించారు. 80 పుస్తకాల పైగా రచించారు. వీరి పుస్తకాలు పన్నెండు భాషలలో అనువాదమయ్యాయి.
ఎర్న్ వాట్ యు రియల్లి వర్త్, ఇట్ ది ఫ్రాగ్ మొదలయిన పుస్తకాలు ఎంతో ప్రజాదరణ పొందాయి.
1984 లో ప్రారంభించిన బ్రయిన్ ట్రేసీ ఇంటర్ నేషనల్ కి, చైర్మన్ మరియు సి.ఇ.ఓ. గా వ్యవహరిస్తున్నారు.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18459440
Code ProfilerTimeCntEmallocRealMem