Mrityunjay ( Telugu)

Mrityunjay ( Telugu)

Author : Shivaji Sawant (Author) Dr.T.C.Vasantha (Translator)

In stock
Rs. 799.00
Classification Fiction
Pub Date Sep 2022
Imprint Manjul Publishing House
Page Extent 716
Binding Paperback
Language Telugu
ISBN 9789355430038
In stock
Rs. 799.00
(inclusive all taxes)
OR
About the Book

మృత్యుంజయుడు

కర్ణుడి పాత్ర ద్వారా మానవ సమాజంలో అనాదిగా ఉన్న వాస్తవికతను ఈ రచనలో శివాజీ సావంత్ మన ముందుకు తెచ్చారు. ఒక మనిషి ప్రవర్తన ఎంత మంచిగానయినా ఉండనీ, అతను ఎంత విలువగల వాడయినా గానీ, సమాజానికి అతను ఎంత పనికొచ్చే పనయినా చేయనీ, సమాజం మాత్రం అతని సామాజిక నేపథ్యాన్ని చూస్తుంది. కర్ణుడు సామాజిక నేపథ్యం, అతను బహిష్కరణను ఎదుర్కోవటం వంటి పరిణామాలను వాస్తవ రీతిలో ఈ పుస్తకం లో అందించారు.

About the Author(s)

గత ఐదు దశాబ్దాలుగా మరాఠీ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచన ఈ ఇతిహాసరచనతో ఎంతో ఖ్యాతి అందుకున్న శివాజీ సావంత్ , మరాఠీ భాష లో పలు నవలలు రాసారు. మూర్తి దేవి అవార్డు పొందిన మొదటి మరాఠీ రచయిత.సాహిత్య అకాడమీ అవార్డు కూడాపొందారు. ఈ నవల ఇప్పటికే ఆంగ్లం, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ భాషల్లో ప్రచురితమైంది.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18459216
Code ProfilerTimeCntEmallocRealMem