Sales Success

Sales Success

Author : Brain Tracy (Author) A.R. Bala Subrhamanyam (Translator)

In stock
Rs. 150.00
Classification Sales
Pub Date January 2022
Imprint Manjul Publishing House
Page Extent 124
Binding Paperback
Language Telugu
ISBN 9789355430793
In stock
Rs. 150.00
(inclusive all taxes)
OR
About the Book

క్లయెంట్ సెంటర్డ్ సెల్లింగ్ మాత్రమే నిఖార్సయిన పక్కా ప్రొఫెషనల్ సెల్లింగ్.

విజయవంతమైన అమ్మకాలు అభివృద్ధిపరుచుకోవటానికి అవసరమైన నైపుణ్యాలలో అత్యంత ముఖ్యమైన లక్షణం ధైర్యం.

సేల్స్ లో సక్సెస్ కు మొదటి పదం క్లారిటీ స్పష్టత. రెండవ పదం దృష్టి కేంద్రీకరణ. విజయానికి మూడవ పదం కాన్ సెన్ ట్రేషన్ ఏకాగ్రత!

మీ మొత్తం విజయం - దాదాపు 80 శాతం అంతకన్నా ఎక్కువ - మీ ఆటిట్యూడ్ వైఖరి, పర్సనాలిటీ వ్యక్తిత్వం, మోటివేషను అనుసరించే నిర్ణయించబడుతుంది.

About the Author(s)

బ్రయిన్ ట్రేసీ కెనడా, అమెరికా లలో పబ్లిక్ స్పీకర్ గా పేరు గడించారు. 80 పుస్తకాల పైగా రచించారు. వీరి పుస్తకాలు పన్నెండు భాషలలో అనువాదమయ్యాయి.
ఎర్న్ వాట్ యు రియల్లి వర్త్, ఇట్ ది ఫ్రాగ్ మొదలయిన పుస్తకాలు ఎంతో ప్రజాదరణ పొందాయి.
1984 లో ప్రారంభించిన బ్రయిన్ ట్రేసీ ఇంటర్ నేషనల్ కి, చైర్మన్ మరియు సి.ఇ.ఓ. గా వ్యవహరిస్తున్నారు.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18415448
Code ProfilerTimeCntEmallocRealMem