About the Book
వన్ థింగ్- ఒకే ఒకటి..ప్రతి వ్యక్తి లేదా సంస్థ వెనక ఒకే ఒకటి ఉంటుంది. అదే విజయపంథాలో నడిపిస్తుంది. ఆ ఒక్క దానిని అర్ధం చేసుకోవడం వల్ల, అమలుచేయడంవల్ల,అనూహ్యమైన విజయాలు, అసాధారణ ఫలితాలు
అందుతాయి. ఆ ఒక్కదాని వల్ల మిగిలిన వాటిని ఆ లక్ష్యసాధనలో భాగంగానో,లేదా తక్కువ శ్రమ తో నో సాధించవచ్చు. ఆ ఒక్క దానిని ఎలా అందు కోవాలో ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు.