The 80/20 Principle: The Secret of Achieving More with Less (Telugu)

The 80/20 Principle: The Secret of Achieving More with Less (Telugu)

Author : Richard Koch (Author) Dr. Parthasarathy. C (Translator)

In stock
Rs. 399.00
Classification Self-Help
Pub Date 25 September 2023
Imprint Manjul Publishing House
Page Extent 387
Binding Paperback
Language Telugu
ISBN 9789355430120
In stock
Rs. 399.00
(inclusive all taxes)
OR
About the Book

వ్యాపారంలో 20 శాతం మంది కస్టమర్లు 80 శాతం రెవెన్యూను సాధిస్తారు. అలాగే 20 శాతం సినిమాలు 80 శాతం రెవెన్యూను సాధిస్తాయి. పనుల్లో 20శాతం ప్రయత్నాల వల్ల 80 శాతం ఫలితాన్ని తెచ్చిపెడతాయి. దీనినే 80/20 సిద్ధాంతంగా పిలుస్తారు. విల్ ఫ్రడ్ పరేటో ఈ విప్లవాత్మక సిద్ధాంతాన్ని కనుగొన్నారు. దీనిని అభివృద్ధిచేసి అందరికీ అర్థమయ్యే రీతిలో రిచర్డ్ కోచ్ రూపొందించారు. ఇందులో ఉండే చిక్కుల్ని వివరించటంతో వాటిని అధిగమించాలంటే ఏం చేయాలో ఆయన చెప్పుకొచ్చారు.
ఎవరికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది?
• ఎక్కువ సమయం వెచ్చించకుండా ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరుకునేవారికి..
• ఎక్కువ సమయం విశ్రాంతిగా గడుపుతూ సంతోషకరమైన జీవితాన్ని గడపాలనుకునేవారికి..
• తమ వ్యాపారంలో ఎక్కువ లాభాలను పొందాలని ఆశించేవారికి..
ఈ పుస్తకం 34కి పైగా భాషల్లో అనువాదం అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. జీ20 ఈ పుస్తకాన్ని అత్యుత్తమ 25 బిజినెస్ పుస్తకాల్లో ఒకదానిగా పేర్కొంది.

About the Author(s)

రిచర్డ్ కోచ్, మాజీ మేనేజిమెంట్ కన్సల్టెంట్. 1990లో ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిగా రచయితగా మారారు. మొత్తం 18 పుస్తకాలు రాశారు. ‘ది పవర్ లాస్’, ‘లివింగ్ ది 80/20 వే’ ‘సూపర్ కనెక్ట్’ పుస్తకాల ద్వారా బాగా ప్రాచుర్యం పొందారు. ఆయన తాను ప్రవచించే 80/20 సిద్ధాంతాన్ని తన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకున్నారు.
ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంఏ, వార్డన్ స్కూలు నుంచి ఎంబీఏ చేసిన కోచ్ తర్వాత రోజుల్లో బెయిన్ అండ్ కంపెనీలో భాగస్వామిగా మారాడు. 1983లో ఎల్ ఈ కె కన్సల్టెన్సీని ప్రారంభించాడు. కోచ్ వ్యాపార సామ్రాజ్యంలో ఫిలోపాక్స్, ప్లైమౌత్ జిన్, బెల్గో రెస్టారెంట్స్, బెట్ఫయిర్, ఫాన్ డ్యుయెల్, ఆటో వంటి కంపెనీలున్నాయి. 80/20 పుస్తకం ద్వారా ఆయన ఖ్యాతి గడించారు.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18425936
Code ProfilerTimeCntEmallocRealMem