The Body

The Body

Author : Bill Bryson (Author) K.B.Gopalam (Translator)

In stock
Rs. 599.00
Classification Science
Pub Date December 2022
Imprint Telugu
Page Extent 420
Binding Paperback
Language Telugu
ISBN 9789355431196
In stock
Rs. 599.00
(inclusive all taxes)
OR
About the Book

మానవ శరీరం అనే వింత యంత్రాన్ని గురించి, ఒక్కొక్క భాగం, వ్యవస్థ ప్రకారం
నిజంగా సులభమయిన ధోరణిలో బ్రైసన్ రాసిన ఈ పుస్తకం ప్రపంచమంతట పేరు గాంచింది.
ఇప్పుడది తెలుగులో రావడం సంతోషం.
మన శరీరం గురించి మనం తెలుసుకోవడానికి ఇంత సరదాగా,
ఎన్నో వివరాలుతో పుస్తకం మరొకటి నిజంగా దొరకదు.
బ్రైసన్ రచన సైన్స్ చెపుతున్నట్టుగాక కథలాగ సాగుతుంది.
మన శరీరంలోని అద్భుతమయిన వివరాలు కళ్లకు కట్టినట్టు తెలుస్తాయి.
పుస్తకంలో ఎక్కడా తలకెక్కని అంశాలు కనిపించవు.
పుస్తకాలు చదివికాక, పరిశోధకులతో చర్చించి రాసిన ఈ రచన
చివరివరకు ఆసక్తికరంగా సాగుతుంది. పట్టి చదివిస్తుంది కూడా.

About the Author(s)

విలియం మెక్ గ్వెైర్ బ్రెైసన్ అమెరికాలో పుట్టినా, బతుకంతా యుకెలో గడిచింది.
హాస్యం, యాత్ర, చరిత్రలు, సైన్స్ గురించి
అతను రాసిన పుస్తకాలకు గొప్ప పేరు, అవార్డులు వచ్చాయి.
డర్వాం యూనివర్సిటీకే అతను ఛాన్సలర్ గా ఉన్నాడు.
సైన్స్ చరిత్ర గురించి అతను రాసిన పుస్తకం చాలా గొప్ప పేరు పొందింది.
ద బాడీ గురించి రాస్తూ ఆదునిక విజ్ఞానం గురించి, అందరికీ అర్థమయ్యే పద్ధతిలో
ఇంతకన్నా మంచి పుస్తకం మరొకటి రాలేదు అన్నారు.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18377392
Code ProfilerTimeCntEmallocRealMem