About the Book
ఈ పుస్తకం ప్రతి క్షణాన్ని అపురూపమైన జీవనానుభవంగా మలుచుకోవడానికి దిక్సూచి. మన జీవితంలో ప్రతిసంఘటన ఒకే ఒక్కసారి జరుగుతుంది. మనం దానిని వదులుకుంటే ఎప్పటికీ వదులుకున్నట్టే. మనలో ప్రతి ఒక్కరి దగ్గర ఒక తాళం చెవి ఉంటుంది, దానితో పనిపట్ల ఏకాగ్రత, ఇతరుల పట్ల సామరస్యాన్ని, జీవితం పట్ల ప్రేమని తెరవవచ్చు. ఆతాళంచెవే ఇచిగోఇచి.