The Girl on the Train

The Girl on the Train

Author : Paula Hawkins (Author) K.B. Gopalam (Translator)

In stock
Rs. 499.00
Classification Crime Fiction
Pub Date December 2022
Imprint Telugu
Page Extent 342
Binding Perfect Paperback
Language Telugu
ISBN 9789355430533
In stock
Rs. 499.00
(inclusive all taxes)
OR
About the Book

పాలా హాకిన్స్ రాసిన ఈ నవల ఆధారంగా సినిమాలు వచ్చాయి.
నవల, సినిమాలు మంచి పేరు పొందాయి.
హిందీలో వచ్చిన సినిమాలో కథ బాగా వేరుగా ఉంటుంది.

ఈ నవలలో పాత్రలు చాలా తక్కువ. అన్నీ విచిత్రమయిన మనస్తత్వం గలవే.
రేచల్ మొగుడిని వదిలేసింది. మొగుడిమీద ప్రేమను మాత్రం వదలలేదు.
మొగుడు ఆనాను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక కూతురు పుట్టింది.
రేచల్ తాగుడుకు బానిస అయింది.
నిత్యం అనవసరంగా రెయిల్లో తిరుగుతుంది.
ఆమె గమనించిన ఒక దృశ్యం ఆధారంగా కథ మొత్తం సాగుతుంది.

ముగ్గురు అమ్మాయిలు వరుసబెట్టి కథ మొత్తం చెపుతారు.
నవల ఆధ్యంతం పాఠకులను పట్టి చదివించే పద్ధతిలో సాగుతుంది.
మొత్తానికిది అందరూ చదవదగిన నవల.

About the Author(s)

పాలా హాకిన్స్ గొప్ప అనుభవం గల రచయిత్రి కాదు.
జర్నలిస్ట్ గా పనిచేసిన ఈ రచయిత్రి, రెండే నవలలు రాసింది.
గర్ల్ ఆన్ ద ట్రెయిన్ ప్రపంచ మంతటా ప్రభంజనం సృష్టించింది.
ఈ నవల తెలుగులో రావడం సంతోషించదగిన విషయం.
నవల రాయడంలో పాలా ఒక కొత్త పద్ధతిని పాటించింది.
ఇందులో రచయిత్రి మాటలు లేవు. పాత్రలే మాట్లాడి కథ చెపుతాయి.
జింబాబ్వేలో పుట్టిన పాలా ప్రస్తుతం యుకెలో ఉంది.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18378192
Code ProfilerTimeCntEmallocRealMem