About the Book
మన హద్దులని తొలగించి, మనల్ని సంపూర్ణంగా రూపాంతరం చేసి, తద్వారా ప్రపంచాన్ని నూతన దక్ఫథం తో, చూసేలా చేస్తుంది. హార్ట్ ఫుల్ నెస్ మార్గంలో మనం చైతన్యాన్ని అన్వేషిస్తాం.వ్యాప్తిచేస్తాం. చైతన్యాన్ని దాటి నిజమైన సంభావ్యత తెలుసుకొనేంత వరకు పురోగమిస్తాము
.
కమలేష్ కి.పటేల్ అద్భుతమైన మార్గ నిర్దేశనం మీకు అందించే అపురూపమైన పుస్తకం హార్ట్ ఫుల్ నెస్ వే.