The Phoenix Transformation ( Telugu)

The Phoenix Transformation ( Telugu)

Author : Brian Tracy (Author) Akurati Bhaskar Chandra (Translator)

In stock
Rs. 299.00
Classification Self-Help/Success
Pub Date Feb 2023
Imprint Manjul Publishing House
Page Extent 196
Binding Paperback
Language Telugu
ISBN 9789355432407
In stock
Rs. 299.00
(inclusive all taxes)
OR
About the Book

“ఫీనెక్స్, పరివర్తన” పుస్తకంలో మీరు దృఢమైన మనోనిబ్బరాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలో, మీరు కలలు కన్న గమ్యాలు ముందుగా ఎలా చేరుకోవాలో, గమ్యం చేరుకునేందుకు ఎలాంటి యుక్తులు ఆలోచించాలో క్షుణ్ణంగా తెలుసుకుంటారు. మీలో కలిగే ప్రతికూల భావోద్వేగాలను తొలగించుకునే రహస్యాలను కనుగొంటారు. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పరికరాల వల్ల కలిగే నష్టాలను అర్ధం చేసుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు 12 సూత్రాలను తెలుసుకుంటారు. ఫీనెక్స్ అనేది ఒక పక్షి లేదా డ్రాగన్. ఇది గ్రీకు పురాణంలో వర్ణించబడింది. ఈ పక్షి తన పూర్వీకుల బూడిద నుండి పైకి లేచి పునర్జన్మ పొందుతుంది. అదే విధంగా - అపజయాలు పొంది సామాన్యులుగా మిగిలి పోయిన వ్యక్తులకు యీ ఫీనెక్స్ పరివర్తన పుస్తకం ఖచ్చితంగా పునర్జన్మ కలుగజేస్తుంది.

About the Author(s)

బ్రెయిన్ ట్రేసీ, ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ప్రోత్సాహకుడు. ఆయన ప్రోత్సాహక ఉపన్యాసాలతో కోట్లాదిమంది ప్రేరణ పొంది జీవితంలో విజయం సాధించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషలలో యీయన పుస్తకాలు పాఠకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈయన దాదాపు ఎనభై నాలుగు పుస్తకాలు ప్రచురించారు. సమయ నిర్వహణ, వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన యీయన పుస్తకాలలో “ఫీనెక్స్ పరివర్తన” అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈయన ప్రోత్సాహక ఉపాన్యాసాలను అందించే ఒక కంపెనీకి ఛైర్మన్ కూడా.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18423168
Code ProfilerTimeCntEmallocRealMem