The Wisdom Bridge: Nine Principles to a Life that Echoes in the Hearts of Your Loved Ones ( Telugu)

The Wisdom Bridge: Nine Principles to a Life that Echoes in the Hearts of Your Loved Ones ( Telugu)

Author : Kamlesh D. Patel

In stock
Rs. 399.00
Classification Family & Relationship
Pub Date Feb 2023
Imprint Manjul Publishing House
Page Extent 308
Binding Hardcover
Language Telugu
ISBN 9789355432698
In stock
Rs. 399.00
(inclusive all taxes)
OR
About the Book

ది విజ్డమ్ బ్రిడ్జ్- వివేక వారధి- పిల్లల్ని పెంచడం ఒక అద్భుతమైన కళ. ఆకళలో నిష్ణాతులు కావాలని, తమ పిల్లలు ప్రయోజకులు కావాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు. పిల్లల వ్యక్తిత్వ వికాసం లో అవసరమైన పలు సూచనలతో,మనందరి ఇంటి పెద్దగా ఈపుస్తకం లో దాజీ గా ప్రఖ్యాతిగాంచిన కమలేష్ పటేల్ గారు ఆ కళని అందిస్తారు. అనుభవాల అమృత ధార- ది విజ్డమ్ బ్రిడ్జ్- వివేక వారధి..తరతరాల అత్మీయ సారధి.

About the Author(s)

దాజీగా సుప్రసిద్ధులైన కమలేష్ పటేల్ గారు హార్ట్ ఫుల్ నెస్ మార్గంలో ఎందరికో ఆధ్యాత్మిక వెలుగులు పంచుతున్నారు. సనాతన విలువలని సనూతనంగా అందించడంలో అందవేసిన దాజి గారు ది హార్ట్ ఫుల్ నెస్ వే,డిజైనింగ్ డెస్టినీ వంటిప్రసిద్ధి చెందిన పుస్తకాలని కూడా రచించారు

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18425456
Code ProfilerTimeCntEmallocRealMem