Think Like a Monk: The secret of how to harness the power of positivity and be happy now ( Telugu)

Think Like a Monk: The secret of how to harness the power of positivity and be happy now ( Telugu)

Author : Jay Shetty (author) GRK Murthy (translator)

In stock
Rs. 499.00
Classification Self-Help
Pub Date April 2021
Imprint Manjul Publishing House
Page Extent 364
Binding Paper Back
Language Telugu
ISBN 9789390924240
In stock
Rs. 499.00
(inclusive all taxes)
OR
About the Book

ఈ శక్తి వంతమైన పుస్తకంలో షెట్టి గారు ప్రాచీన జ్ఞానాన్ని, తమ మూడు సంవత్సరాల సన్యాసి జీవనానుభవాన్ని జత చేసి, మనలో దాగి ఉన్న సామర్ధ్యం, అమోఘమైన శక్తిని వెలికి తీసి, అవరోధాలను, నెగిటివ్ ఆలోచనలను, చెడు అలవాట్లని అధిగమించడం ద్వారా, మనశ్శాంతిని, సార్దకతని ఎలా పొందవచ్చో తెలియజేశారు. ఈ పుస్తకంలో సన్యాసిగా వారు పొందిన అంతర్ దృష్టిని, సలహాలు, సూచనల ద్వారా, పలు వ్యాయమాల ద్వారా, మనం మనకి అన్వయించుకుంటే, ఏ విధంగా, ఒత్తిడిని తగ్గించుకుని, ఏకాగ్రతని పెంచుకుని బంధాలని దృఢపరుచుకుని, మనలో దాగివున్న సామర్ధ్యాన్ని తెలుసుకుని, క్రమశిక్షణని పెంచుకునే పలు అంశాలకి దిక్సూచిగా రూపుద్దిద్దారు.

మంజుల్ పబ్లిషింగ్ హౌస్ తెలుగు, మళయాళం, గుజరాతీ, భాషలలో కూడా ఈ పుస్తకాన్ని ప్రచురిస్తోంది.

About the Author(s)

జయ్ షెట్టి ప్రస్తుతం పపంచ ప్రసిద్ద మీడియా సూపర్ స్టార్ గా ఖ్యాతి పొందారు. 32 మిలియన్ల అభిమానులు వారిని అనుసరిస్తునారు. పాడ్ కాస్ట్ హోస్ట్ గా మొదటి స్టానంలో ఉన్న వీరు, పూర్వాశ్రమంలో సన్యాసిగా, లైఫ్ పర్పస్ కోచ్ గా పనిజేసారు. నేటి కాలంలో ప్రపంచం లోనే అత్యంత ప్రభావ శాలురైన వ్యక్తిగా పేరు పొందారు. షెట్టి గారు రూపొందించిన 400 వైరల్ వీడియోలు 5 మిలియన్ల అభిమానులు వీక్షించారు. షెట్టి గారి ‘ఆన్ పర్పస్” ప్రపంచంలోనే మొదటి స్టానంలో ఆరోగ్య సంబంధమైన పాడ్ కాస్ట్.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18460544
Code ProfilerTimeCntEmallocRealMem