Wabi Sabi: The Wisdom In Imperfection ( Telugu)

Wabi Sabi: The Wisdom In Imperfection ( Telugu)

Author : Nobuo Suzuki (Author) C Venkata Sathyavathi (Translator)

In stock
Rs. 399.00
Classification Self Help
Pub Date April 2023
Imprint Manjul Publishing House
Page Extent 168
Binding HardCover
Language Telugu
ISBN 9789390924806
In stock
Rs. 399.00
(inclusive all taxes)
OR
About the Book

నొబుఒ సుజుకి రచించిన వాబిసాబి అసంపూర్ణత్వంలోంచిపొందే ఆలోచన ,అవగాహన, తద్వారా విజ్ఞానం గురించి వివరిస్తుంది .నిజమైన జ్ఞానం పదాలలో ఇమడదు కాబట్టి అది కేవలం అనుభూతికి చెందినది. అందుచేత అసంపూర్ణత్వంలోని సౌందర్యాన్ని ,ప్రకృతి పార వశ్యాన్ని ఆస్వాదిస్తూ, మనలను కూడా అందులో భాగంగా గుర్తిస్తూ జీవితాన్ని సఫలం చేసుకోవాలనే సందేశం ఇందులో ఉంటుంది. ఏదో ఒకటి సంపూర్ణమైనది ఉంటుందని అందుకోసమే ఎన్నో సాధనలను చేయాలనుకోవడం, ఆది అందనప్పుడు, ఇబ్బందులకు గురికావడం వంటివి లేకుండా ఒక సహజమైన పద్ధతి వాబి సాబి ఆవిష్కరిస్తుంది.

About the Author(s)

నొబుఒ సుజుకి రచయిత .తత్వవేత్త సుజికి కళ సృజనాత్మకత ల గురించి రాయడానికి ముందు యూరోప్ అధ్యయనం చేశారు. సుజుకి కి ఇష్టమైన విషయాలు పియానో వాయించడం ప్రపంచంలో పలు ప్రాంతాలను పర్యటనలు చేయడం.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18433304
Code ProfilerTimeCntEmallocRealMem