Cashflow Quadrant (Telugu)

Cashflow Quadrant (Telugu)

Author : Robert T. Kiyosaki (Author) Dr. Pardhasaradhi Chiruvolu (Translator)

In stock
Rs. 399.00
Classification Personal Finance
Pub Date 25 September 2021
Imprint Manjul
Page Extent 304
Binding Paperback
Language Telugu
ISBN 9789390924912
In stock
Rs. 399.00
(inclusive all taxes)
OR
About the Book

జనం ఆర్ధిక భదత్రను ఎందుకు కోరుకుంటారు?
మూడు రకాల వ్యాపార వ్యవస్థలేమిటి?
పెట్టుబడి పెట్టటంలో ఐదు స్థాయిలు ఉంటాయి. అందులో మీరు ఏవిభాగానికి చెందుతారు?
డబ్బుని మనసుతో చూడడం ఎలా?
ఇటువంటి అంశాల గురించి మనకు సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలను చెప్పటంతోపాటు,
నిజమైన ధనికుడు కావడం ఎలాగో, వ్యాపారమూ, పెట్టుబడి రంగాలలో రాణించడం గురించి,
బ్యాంకుల మాదిరిగా సంపదను పెంచుకోవడమెలాగో, ఈపుస్తకం తెలియచేస్తుంది.

About the Author(s)

రాబర్ట్ కియోసాకి, అమెరికన్ వ్యాపారవేత్త, రచయిత.
రిచ్ డాడి కంపనీ, రిచ్ ఎల్ ఎల్ సి కంపెనీల వ్యవస్టాపకుడు.
పర్సనల్ ఫైనాన్స్ రంగాల్లో పుస్తకాలు, వీడియోలద్వారా శిక్షణ ఇస్తున్నారు.
కియోసాకి రూపొందించిన క్యాష్ ఫ్లో బోర్డు గేమ్,సాఫ్ట్ వేర్ గేమ్స్ ఆర్దిక నైపుణ్యాలను, పెంపొందించడంలో ప్రసిద్ధిగాంచాయి.
కియోసాకి రాసిన రిచ్ డాడ్ - పూర్ డాడ్ పుస్తకాలు ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందాయి.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18409272
Code ProfilerTimeCntEmallocRealMem